Sunday, 27 May 2012

'రచనామౌర్య' తో ఆడి,పాడిన 'సుడిగాడు'

'రచనామౌర్య'  తో ఆడి,పాడిన  'సుడిగాడు'వినోదం ప్రధానంగా రూపొందుతున్న ఈ  చిత్రానికి సంభందించి ఇటీవల  'నరేష్, రచనామౌర్య' ల పై 
పసందైన గీతాన్ని హైదరాబాద్  లోని ఓ పబ్ లో చిత్రీకరించారు. వాటి వివరాల్లోకి వెళితే...గీతరచయిత  రామజోగయ్య  శాస్త్రి  రచించిన  ఈ గీతానికి భాను నృత్య దర్శకత్వం వహించారు. ' గజిబిజి గతుకుల  రోడ్డులో' అంటూ సాగే ఈ గీతంలో నాయిక 'మోనాల్ గుజ్జర్' తో పాటు ప్రధాన పాత్రలు కూడా కనిపిస్తాయని దర్శకుడు తెలిపారు. దాదాపు పదిహేను కు మంది పైగా నృత్య తారలు, యాభై కి మంది పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ పాటలో పాల్గొన్నారు.
హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం 'సుడిగాడు' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'అరుంధతి'  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 'ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు' అన్నది ఉప శీర్షిక. 

 'సుడిగాడు' నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ 

 నరేష్ చిత్రాలన్నీ వినోదాన్నిఅందిస్తాయి.. అయితే  ఈ 'సుడిగాడు' నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్  అందిస్తాడు. అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో మేళవించి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ఓల లాడించటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ 'సుడిగాడు' ను నరేష్ చిత్రాలలో  ఘన విజయం సాధించేదిగా ఉంటుందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.

ఆడియో జూన్  రెండవ వారంలో విడుదల:

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్  రెండవ వారంలో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

'సుడిగాడు' కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే - దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.

Sunday, 20 May 2012

Allari Naresh Sudigadu to hits screen on juneహాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం 'సుడిగాడు' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'అరుంధతి'  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 'ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు' అన్నది ఉప శీర్షిక. 

వినోదం లక్ష్యం గా 'సుడిగాడు'

 సాధారణంగా నరేష్ చిత్రాలన్నీ వినోదాన్ని పునాదిగా చేసుకునే రూపొందుతాయి. ఈ 'సుడిగాడు' కూడా వినోదాన్నే అందిస్తాడు. కానీ అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో పరుగెత్తిస్తూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ 'సుడిగాడు' ను నరేష్ చిత్రాలలో వైవిధ్యాన్ని సంతరించు కునేలా చేస్తోందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.

జూన్ లో విడుదల:

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్ ప్రధమార్ధం లో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

'సుడిగాడు' కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే - దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.


Follow Sudigadu Movie at

Friday, 18 May 2012

Allri Naresh Sudigaadu 1st look | Sudigadu wallpares


Allari Naresh is doing the remake of Tamil comedy hit ‘Thamizh Padam’ which is a spoof on films. Bheemineni Srinivas who is regarded as a specialist in remakes is directing this film after a gap of five years (his last one was Pawan Kalyan’s Annavaram’). Title of the film is Sudigadu and caption is 'oka ticket pai vanda cinemalu'. Monal Gajjar plays female lead. There is a pub song which is canned on item specialist Rachna Mourya. Music will be released in this month and film will release in the month of June. Chandra Sekhar Reddy is producing this movie on Arundhati banner.